వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి గద్వాల్ సంస్థానం ఏరువాడ జోడు పంచలు అందజేసింది. ఆ సంస్థాన వారసుడు కృష్ణ భూపాల్ బుధవారం తిరుమల కు వచ్చి వీటినందు చేశారు తుంగభద్ర కృష్ణ నదుల మధ్య ఉన్న గద్వాలలో ఇవి తయారు చేస్తారు అని దీనికి పేరు స్వామి వారి మూలవిరాట్కు వీటిని అలంకరిస్తారు గద్వాల్ సంస్థాన్ ఆఫీసులో 400 ఏళ్ల నుంచి స్వామివారికి ఇవ్వడం నానబైతిగా వస్తోంది.