బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్ పర్సన్ గా ఎన్నికైనా సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.