కుప్పం సీఎం పర్యటన నేపథ్యంలో పరమ సముద్రం వద్ద గురువారం హెలిపాడ్ ఏర్పాట్ల పనులు చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు 30వ తేదీ పరమ సముద్రం వద్ద హాంద్రీనీవాజలాలకు జల హారతి ఇచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరుకు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.