Download Now Banner

This browser does not support the video element.

జమ్మికుంట: TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణంలో వీణవంక మండలంలో TRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

Jammikunta, Karimnagar | Sep 2, 2025
జమ్మికుంట: TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పట్టణంలోని గాంధీ చౌరస్తాలో వీణవంక మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్ మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ గోష్ కమిషన్ వేసి అసెంబ్లీలో చర్చ పెట్టిన సందర్భంలో లక్ష కోట్ల ప్రాజెక్టులో 6 కోట్ల వరకు మాత్రమే రికవరీ చేసే అవకాశం ఉందని ఆంటీ లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నడం సిగ్గుచేటు అన్నారు. ఘోస్ కమిషన్ పైన వారికి నమ్మకం లేక మళ్ళీ సిబిఐ కి అప్పగించడం ఏంటని ప్రశ్నించారు
Read More News
T & CPrivacy PolicyContact Us