భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రంలోని వాగు వాడు తండా వద్ద రాళ్లవాగు, పూల్లుడు తండా పెద్ద వాగు, అన్నారు పాడు తుమ్మల వాగు, నరసాపురం, వాగు, కాకర్ల అలుగు వాగు ప్రవహించడంతోటి జూలూరుపాడు మండల కేంద్రంలోని చుట్టూ ప్రాంత గ్రామాలకు రాకపోకలకు అంతరాయం వాటిలింది.