ఇంటర్నేషనల్ ఫైట్ రేటింగ్ రాపిడ్ అండ్ బ్రిడ్జ్ ఓపెన్ చేసి టోర్నమెంట్ 2025 ని సిరిపురంలోని వాల్తేరు క్లబ్లో నగర పోలీస్ కమిషనర్ శంఖబాద్ కి శనివారం ఉదయం ప్రారంభించారు. వేగంగా చెస్ టోర్నమెంట్లలో ప్రతిభ సాధించాలనుకునేవారు ఇలాంటి టోర్నమెంట్లు పాల్గొని మెదడుకు మరింత పదును పెట్టవచ్చని తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వేగంగా చేసి ఆడేందుకు, ఆడినందుకుగాను ఇక్కడ నగదు బహుమతి లభిస్తుందని తెలిపారు ఇప్పటిదాకా ఎంతో మంది క్రీడాకారులు ఈ చెస్ట్ టోర్నమెంట్లో పాల్గొని బహుమతులు గెలుపొందారని నిర్వాహకులు తెలిపారు.