సత్తుపల్లి మండలం యువసేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం కి హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్,ఈ సందర్బంగా డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొని యువత కి విద్యార్థులకు అనేక రకాలు సూచనలు చేసిన దయానంద్,డ్రగ్స్ కి మత్తు పదార్థాలకు అలవాటు పడి కుటుంబాలు చిన్న భిన్నమైతున్న తరుణంలో, అది ఒక వ్యసనంగా మారి విద్యార్థుల జీవితాలు చెడిపోతున్న దృశ్యాలు మాకల్లారా చూసాం.ఇలాంటి పరిస్థితిని నిర్మూలించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే గా డాక్టర్ మట్టా రాగమయి ఎన్నిక అయినా వెంటనే సుమారు 10 నెలలపాటు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.