మత్తు మాదకద్రవ్యాల పై నెల్లూరు జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. బయట ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి జిల్లాలో విక్రయాలు జరుగుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో తగాదాలు, గొడవలు పడరాదని, అందరూ కలిసిమెలిసి సామరస్యంగా జీవించాలని వారికి పోలీసులు సూచిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు . గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు తెలిపారు.