Download Now Banner

This browser does not support the video element.

నగరి: నిండ్ర మండలంలో భూమి పూజలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్

Nagari, Chittoor | Aug 30, 2025
నగరి నియోజకవర్గం, నిండ్ర మండల కేంద్రంలో 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నిండ్ర పి.హెచ్.సి.లో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను సకాలంలో కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us