Download Now Banner

This browser does not support the video element.

మంథని: వ్యవసాయ సహకార బ్యాంకు ఎదుట సిపిఎం ధర్నా రైతులకు ఎరువులు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం : గణేష్

Manthani, Peddapalle | Aug 25, 2025
మంత్రి ఏరియాలో రైతులకు ఎరువులు అందించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ మేరకు సోమవారం మంథనిలో సిపిఎం పార్టీ నాయకులు బూడిద గణేష్ నేతృత్వంలో ధర్నా నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us