అయిజ మండల కేంద్రంలోని యూరియా కొరతను పరిష్కరించాలని మహిళా రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కూలీలను మానుకోని యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడాల్సి వస్తుందని తక్షణమే యూరియా కొరతను పరిష్కరించాలని మహిళా రైతులు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా సమస్య ఎదురుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు.