Download Now Banner

This browser does not support the video element.

కురుపాం ఎక్సైజ్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు

Kurupam, Parvathipuram Manyam | Sep 11, 2025
పార్వతీపురం మండలం జిల్లా కురుపాం ఎక్సైజ్ స్టేషన్ ను గురువారం ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజశేఖర్ తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. నాట్ సారా తయారీ కేంద్రాలు, అమ్మకందారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కేసు నమోదు అయిన వారిపై పిడి కేసులు బనాయించాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us