Install App
makthal509208
This browser does not support the video element.
మఖ్తల్: గుడెబల్లూర్ ఘనంగా స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం
Makthal, Narayanpet | Apr 23, 2024
కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మంగళవారం రోజు ప్రభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామములోని ప్రజలు, భక్తుల తైతాలు పాల్గొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!