కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో పశువుల పాక దగ్ధం అయింది.పాకలో ఉన్న 2 లేగదూడలు కాలి పోయి చనిపొగ మిగతా 7 గోడలు సగానికి మించి కాలిపోయాయి..వాటి తో పాటు,దాన,వ్యవసాయ పనిముట్లు కాలి పోయాయి. సుమారు 12 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని ఎర్రమాటి సురేష్ తెలిపాడు.ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.