Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
వింజమూరు మండలం SBI బ్యాంక్ దగ్గర నుంచి SV కన్వెన్షన్ హాలు వరకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ స్త్రీ శక్తి విజయోత్సవ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజిజ్,8 మండలాల నుంచి భారీ ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.