రాయచోటి డివిజన్లో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలను డీవైఎస్వో మునినాయక్ వెల్లడించారు. గాలివీడులో 1.8, చిన్నమండ్యంలో 8.4, సంబేపల్లిలో 15.2, రాయచోటిలో 4.8, లక్కిరెడ్డిపల్లిలో 8.4, రామాపురంలో 1.6, గుర్రంకొండలో 1.2, కలకడలో 2.4, కేవీపల్లిలో 1.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.