Download Now Banner

This browser does not support the video element.

నరసన్నపేట: మడపాం లో ప్రపంచంలోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం

Narasannapeta, Srikakulam | Apr 23, 2024
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తు అయిన హనుమాన్ విగ్రహం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద ఉంది. వంశధార నదీ తీరంలో సుమారు 180 అడుగుల ఎత్తుగల ఈ శ్రీ విశ్వ విరాట్ వీర హనుమాన్ విగ్రహం నిర్మాణం జులై 7, 2007న శంకుస్థాపన జరిగింది. గ్రామస్థులు, దాతల సహయంతో విగ్రహాన్ని నిర్మించారు. కాగా ఇప్పుడు ఈ విగ్రహం పర్యాటకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా మడపం గ్రామం రూపుదిద్దుకుంటుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us