సింగనమల నియోజకవర్గ కేంద్రంలోని ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలు 20 నిమిషాల శ్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి. అనంతరం మహిళా కార్యకర్తలతోనే చిందులు వేసిన ఎమ్మెల్యే. పోతున్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బండారు శ్రావణి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.