జిల్లాలో అక్టోబర్ రెండో వారం నుండి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గురువారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఒరిజినల్ ని సేకరణ పై సమాసాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు 2389 రూపాయలు సాధారణ రకానికి 2369 రూపాయలు మద్దతు ధర నిర్ణయించినట్టు ప్రకటించారు జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ 5 లక్షల 31616 మెట్రిక్ టన్నులుగా గుర్తించామన్నారు.