నేటి విద్యార్థులే రేపటి దేశ భవిషత్తు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని తేజు డెవలపర్స్ లేఅవుట్లో.... వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిధిగా పాల