విజయనగరం రైల్యే స్టేషన్ సంతకాల వంతెన వద్ద ఉన్న సబ్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన మూడు బో్గీలు సుమారు ఆరు ఆరున్నర సమయం లో జరిగిన ప్రమాదం జరిగింది సంఘటన స్థలానికి హుటా హుటిన చేరుకున్న అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్న సిబ్బంది గుడ్స్ ట్రైన్ కావడంతో ఎటువంటి పమాదము జరగలేదు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.