వికారాబాద్ జిల్లా పుట్ట పహాడ్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే శిక్షించాలని దళిత యువశక్తి అధ్యక్షులు భరత్ కుమార్ ,స్వెరోస్ ఇంటర్నేషనల్ నాయకులు శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారంఇక వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి కి దళిత ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేమమైన చర్య అని అన్నారు. నిందితులను పట్టుకొని చట్టపరమైన