తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సూపర్-6, సూపర్ హిట్ బహిరంగ సభలో మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగానికి నాలుగు స్తంభాలు ఉన్నట్లే రాష్ట్రానికి కూడా నాలుగు స్తంభాలు ఉన్నాయని చెప్పారు. పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్లు నాలుగు స్తంభాలుగా నిలబడి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు.