కాకినాడ బాలా చెరువు సెంటర్ కొమ్మిరెడ్డి వారి వీధిలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పనిమనిషి వనమాడి జగదంబను కాకినాడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం సాయంత్రం సీఎం నాగ దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలు అయినా కనకదుర్గ ఇంట్లో పనిచేస్తున్న జగదంబ ఆమె ఇంట్లోకి ప్రవేశం చేయి దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించారు.