రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీభత్సం సృష్టించిన లారీ మొదటి బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి మరి లాక్కొచ్చిన వైనం... మూలవాగు వంతెన పై సైతం డివైడర్లను ఢీకొట్టిన లారీ...తిప్పాపూర్ లోని కదిరే రాజమల్లయ్య దుకాణం లోకి దూసుకు వచ్చిన లారీ..డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని కాలనీవాసుల వెల్లడి....సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు...