Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కమలాపురం : మంత్రి నారా లోకేష్ పర్యటనా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చైతన్య రెడ్డి

India | Sep 1, 2025
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రేపు మంగళవారం సెప్టెంబర్ 2 వతేదీన కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా సోమవారం తెలిసిన వివరాల మేరకు కమలాపురం శాసనసభ్యులు చైతన్య రెడ్డి , జమ్మలమడుగు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై పలు అంశాలను చర్చించి, ఏర్పాట్లపై పలు సూచనలిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us