ముదిగొండ మండలం మేడేపల్లిలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద చెత్త వేసి నిరసన తెలిపిన నేపథ్యంలో, మేడేపల్లి పంచాయతీ కార్యదర్శి పి. రమ్యను మల్లారం పంచాయతీకి బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ పి. శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు.