రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు లేడీ డాన్ అరుణ ను పోలీసులు మూడు రోజులు పాటు విచారించారు. చివరి రోజు ఎస్పీ కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమెపై నమోదైన కేసులతో పాటు శ్రీకాంత్ వ్యవహారంపై పోలీసులు ఆమెను ప్రశ్నించారు. మూడు రోజులు పాటు సుమారు 90 ప్రశ్నలు అడిగినట్లు పోలీసులు తెలిపారు. విచారంలో కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పిందని.. మరికొన్ని