Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి : జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

India | Aug 22, 2025
శ్రమజీవుల శంఖారావం పేరుతో ఈనెల 23 నుండి 25 వరకు ఒంగోలులో జరగనున్న సిపిఐ 28 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ ఒంగోలులో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహాసభలకు వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us