పుత్తూరు MRO ఆఫీసు వద్ద శుక్రవారం భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. తమకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 1214 రద్దు చేయాలని కోరారు. ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.