ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఉభయ తెలుగు రాష్ట్రాల హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు గన్నవరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మహాస్వామి అన్నారు. ఆదివారం ఉట్కూరు మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో త్రిశక్తి పీఠాధిపతి ఆదిత్య పరా శ్రీ ఆధ్వర్యంలో అంబాత్రయ క్షేత్రంలో నాలుగవ ఏడాది గోకళ్యాణం నిర్వహించారు.