విజయవాడ వంబే కాలనీ ప్రాంతంలో దోమలు నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం సాయంత్రం సమయంలో విజయవాడ వాంబే కాలనీ ప్రాంతంలో వర్షపు నీరు నిలువ ఉన్న ప్రదేశంలో దట్టమైన చెట్లు ఏర్పడడంతో దోమలు నియంత్ర చర్యల్లో భాగంగా ఎం ఎల్ ఎం ఆయిల్ తో డ్రోన్ సహాయంతో పిచికారి చేయించారు దోమల నియంత్రణ విషయంలో అధికారులు కచ్చితంగా చర్యలు చేపట్టాలని తెలిపారు