రైలు దోపిడీ దొంగను అరెస్టు చేసి ఐదు లక్షల 76 వేల రూపాయల విలువ కలిగిన 64 గ్రాముల బంగారు ఆభరణాలను చిత్తూరు జిఆర్పి రైల్వే పోలీసుల సోమవారం రికవరీ చేశారు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు ఈ నెల ఆరవ తేదీన తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్లే తిరుపతి మదనపల్లి సమ్మర్ స్పెషల్ రైల్లో ప్రయాణిస్తున్నటువంటి మహిళా ప్రయాణికురాలు కవిత తిరుపతి టౌన్ సుందరయ్య నగర్ లో ఉంటున్నామా పాకాల సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని దొంగలు కత్తితో దాడి చేసే ఆమెను గాయపరిచారు ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం అలాగే మరొక బంగారు చేనును మొత్తం 64 గ్రాములు దోచుకు వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్