మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల సమస్యల నేర్గా తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు మెదక్ పార్టీని అభివృద్ధి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు రెడ్డి పిడి ఆనందం సార్ తదితరులు ఎమ్మెల్యేలు కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రస్తావించారు మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరులు ఎమ్మెల్యేలు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు మెదక్ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా డీజే అనుమతించాలని కోరారు.