కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్ లో గల జామియా మసీద్ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం మీలాదున్ నబీ పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ నగరంలో గల జామియా మసీదులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మీలాద్ ఉన్ నబీ పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి ముస్లింలకు మీలాదిన్ నబి శుభాకాంక్షలు తెలిపారు. మసీద్ కమిటీ అధ్యక్షులు ఏజాజుద్దీన్ మసీద్ స్థితిగతులను తెలియజేయగా మసీదు అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం జరుగుతుందని ఎంపీ ల్యాండ్స్ నుండి నిధులను మంజూరు చేయడం జరుగుతుందని