చిత్తూరు నియోజకవర్గ టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా జాఫర్ షరీఫ్ ను నగర టిడిపి మైనార్టీ సెల్ అధ్యక్షునిగా కాలేశ్వరం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నియమించారు ఈ మేరకు మండి వీధిలోని హజరత్ ఇక్తాధర్ అలీ ఖాన్ సాహిత్ దర్గా ముజావర్ష వారి ఇరువురిని ఘనంగా సన్మానించి ఎమ్మెల్యే కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింల ఎదుగుదలకు వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఇరువురు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.