ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పం ప్రజలకి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాన్ని తీసుకొచ్చి దాదాపు 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందించడానికి ఆగస్టు 30వ తేదీన జలహారతి చేపట్టనున్నారు. ఇది రాయలసీమ రైతాంగానికి ఒక పెద్ద వరం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి కుప్పం కు చీప్ లిక్కర్, గంజాయి, బెంగళూరు కాపు సారా తీసుకొచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడితే... ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కృష్ణా జలాల్ని పరుగులు పెట్టించి, మల్యాల నుండి నుండి హంద్రీనీవా కాలువ ద్వారా 40 రోజుల్లో కుప్పానికి నీరు అందించారని. ఇది రాయలసీమ ప్రజల కల అని అన్నారు. గత ముఖ్యమంత్రి జగ