కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు హనుమాన్ వైభవ్ కార్యక్రమం శుక్రవారంతో ముగిసినట్లు నిర్వాహకులు తెలియజేశారు.చివరి రోజు ఇసుక వేస్తే రాలన విధంగా పెద్ద ఎత్తున భక్తులు ప్రవచనం వినేందుకు సాయి వేదిక ప్రాంతానికి చేరుకున్నారు.మరోపక్క అన్నవరం దేవస్థానం ఈవో సుబ్బారావు దంపతులతో పాటు మహానుభావులంతా హాజరయ్యారు.శుక్రవారం హనుమాన్ వైభవాన్ని మరొకసారి కళ్ళకు కట్టినట్లుగా చాగంటి వివరించారుకాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు హనుమాన్ వైభవ్ కార్యక్రమం శుక్రవారంతో ముగిసినట్లు నిర్వాహకులు తెలియజేశారు.చివరి రోజు ఇసుక వేస్తే రాలన విధంగా పెద్ద ఎత్తున భక