ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలతో కలిసి తెలంగాణకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లలను పెట్రోల్ పోసి చంపేసిన అనంతరం తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు పిల్లలలో ఉప్పునుంతల లో వర్షిని శివధర్మ మృతదేహాలు కల్వకుర్తిలో మోక్షిత మృతదేహాలపై పెట్రోల్ పోసి కాల్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిపారు.