Download Now Banner

This browser does not support the video element.

సోమవారం డోన్ ఆర్డీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కలెక్టర్ రాజకుమారి

Dhone, Nandyal | Aug 31, 2025
సెప్టెంబర్ 1న సోమవారం డోన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి డివిజన్ అధికారులందరూ హాజరు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం పేర్కొన్నారు అలాగే జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us