ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం అధికారులు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారులు ప్రచార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని అన్నారు. ఎయిడ్స్ వ్యాధి సభ్యులు కానీ ప్రభుత్వం అందించే ఉచిత మందులను వాడి. జీవిత కాలనీ పొడిగించుకోవచ్చని అధికారులు తెలిపారు. కలుషిత సిరంజిలు వాడటం లేదా ఒకరి కన్నా ఎక్కువ భాగస్వాములతో లైంగిక పాల్గొనడం వంటి చెయ్యరాదన్నారు.