ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమ్మని తిట్టడం నీ తీవ్రంగా ఖండిస్తున్నాం అని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని జోగులమ్మ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలలో బీజేపీ నాయకుల డిమాండ్ చేశారు. బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంపై ఖండిస్తున్నాం అని బిజెపి మండల మాజీ అధ్యక్షుడు నరసింహులు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి ఎవరికైనా తల్లి అని,ఒక ఆడ తల్లిని తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు.