నంద్యాలలో అంతర్ రాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.చెంచు దాసరి అంకన్న, బాపట్ల సత్యహరి చంద్రుడు,బాపట్ల చిన్న హుసేన్,చెంచు దాసరి జమ్ములు అనే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.11 తులాల బంగారం,21 తులాల వెండి, రూ.10 వేల నగదు 2 బైక్ లు,4 పిడిబాకులు,2కత్తులు స్వాధీనం పోలీసులు చేసుకున్నారు.కేసు వివరాలను ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా మీడియా సమావేశంలో వెల్లడించారు.