నీలి తొట్టిపల్లి గ్రామ శివారులోని శనివారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయంలో అతివేగంగా వచ్చిన కారు ఎద్దుల బండిని ఢీకొనడంతో ఎద్దుల బండిలో ప్రయాణిస్తున్న పెద్దన్నకి తీవ్రమైన గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.