Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర సమాచార గౌరవ కమిషనర్లు, స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

Mahabubabad, Mahabubabad | Aug 30, 2025
శనివారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర సమాచార కమిషన్ గౌరవ కమిషనర్లు శ్రీ బోరెడ్డి అయోధ్య రెడ్డి, శ్రీ పివి శ్రీనివాస రావు, శ్రీమతి మోహ్సినా పర్వీన్, శ్రీ దేశాల భూపాల్,* *కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించి మొక్క నాటారు, అనంతరం* *జిల్లాలోని పిఐఓస్, ఏపీఐఓస్, సంబంధిత అన్ని విభాగాల అధికారులతో* *కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం అమలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు,
Read More News
T & CPrivacy PolicyContact Us