శుక్రవారం వనపర్తి మండలం రాజపేట సమీపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్న పెట్రోల్ బంక్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ మాట్లాడుతూ నాణ్యవంతంగా పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా పోలీసులు తదితరులు ఉన్నారు.