జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వనరులు వృద్ధుతంగా ప్రవహిస్తున్నాయి ఈ క్రమంలో తాండూర్ మండలం సంఘం కలాం గ్రామానికి చెందిన రైతు దస్తంపల్లి మొగలప్ప 47 వాగు దాటే ప్రయత్నంలో ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాగ్న నది ఉప్పొంగుతుంది పొలం పనుల నిమిత్తం వాగు అవతల వైపు వెళ్లిన మొగలప్ప తిరిగి ఇంటికి వస్తున్న గా ఈ సంఘటన చోటుచేసుకుంది గల్లంతయిన వ్యక్తి కోసం ఉద్ధృతంగా గాలిస్తున్నారు