తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సెట్ అధికారులు చేసిన తనిఖీలు పూర్తయ్యాయి గురువారం ప్రారంభమైన సోదాలు రాత్రికి ముగ్గుసాయి అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు సోదరులు ఎలాంటి అక్రమాలు బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు.