సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో రాష్ట్ర డిజిపిహరీష్ కుమార్ గుప్తా అడిషనల్ డి.జి.పి మధుసూదన్ రెడ్డి ( శాంతిభద్రతల విభాగం )కలసి సోమవారం రాత్రి 8:30 గంటల సమయంలో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సెక్యూరిటీ రివ్యూ మిటింగ్ నిర్వహించి బందోబస్తు పర్యవేక్షణలో పాల్గొననున్న పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.సభాస్థలి, వేదిక, హెలీప్యాడ్ , పార్కింగ్ స్థలాల వద్ద బందోబస్తు మరియు హైవే పై ట్రాఫిక్ మళ్లింపు పాయింట్స్ ను సమీక్షించారు. సి.సి కెమెరాల పనితీరు, డ్రోన్స్ తో నిఘాను రివ్యూ చేశారు.