వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల పరిధిలోని బీరు గ్రామానికి చెందిన రవీందర్ అనే వ్యక్తి తన కూతురు కృప తోలుకోట హాస్టల్లో చదువుతుండగాజ్వరం వచ్చిందని ఇంటికి తీసుకువస్తుండగా చేవెళ్ల చౌరస్తాలో తాండూర్ వైపు వస్తున్న లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టగా అక్కడికక్కడే తండ్రి కూతుర్లు మృతి చెందడంతో మంగళవారం చేవెళ్ల పోలీస్ స్టేషన్ ముందు బాధితుల కుటుంబ సభ్యులు వారికి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. అధికారులు పట్టించుకోవాలని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు